హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి( ఫైనాన్షియల్ డిస్టిక్) పరిధిలో నూతన అగ్ని మాపక కేంద్రం ఏర్పాటుతోపాటు వివిధ కేటగిరీలలో 33 పోస్టులను భర్తీ చేయడానికి అనుమతి ఇస్తూ గురువారం రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో జిల్లా ఆగ్నిమాపక అధికారి(01),స్టేషన్ ఫైర్ అధికారి(02),లీడింగ్ ఫైర్మెన్(04),డ్రైవర్స్(05),ఫైర్మెన్(20),జూనియర్ అసిస్టెంట్(01) ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపారు.
Fire Service Jobs in Gachibowli Hyderabad
The post ఆగ్నిమాపక కేంద్రంలో 33 ఉద్యోగాల భర్తీకి అనుమతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.