కాచిగూడ రైలు ప్రమాదం: లోకో డ్రైవర్ పై కేసు నమోదు

కాచిగూడ: ఎంఎంటిఎస్ ప్రమాద ఘటనలో రైల్వే పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. లోకో పైలట్ చంద్రశేఖర్‌పై 337, 338, 308 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాచిగూడ రైల్వే స్టేషన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. లోకో పైలట్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చంద్రశేఖర్‌ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాత వాంగ్మూలం నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి […] The post కాచిగూడ రైలు ప్రమాదం: లోకో డ్రైవర్ పై కేసు నమోదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కాచిగూడ: ఎంఎంటిఎస్ ప్రమాద ఘటనలో రైల్వే పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. లోకో పైలట్ చంద్రశేఖర్‌పై 337, 338, 308 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాచిగూడ రైల్వే స్టేషన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. లోకో పైలట్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చంద్రశేఖర్‌ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాత వాంగ్మూలం నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి రైల్వే అధికారుల ద్వారా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Kacheguda Train Accident: Case filed on Lokopilate

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కాచిగూడ రైలు ప్రమాదం: లోకో డ్రైవర్ పై కేసు నమోదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: