ప్రాణం కాపాడని హెల్మెట్

  హైదరాబాద్: మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసారాంబాగ్ చౌరస్తాలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం (టిఎస్ 24 సి3458) అదుపు తప్పిపడిపోవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. బైక్ నుంచి కిండపడగానే హెల్మెట్ పగిలిపోయింది. దీంతో తలకు బలమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు. రోడ్డు రక్తపుటేరులుగా మారిపోయింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ జామ్ కు అంతరాయం కలగకుండా మృతదేహాన్ని పోలీసులు […] The post ప్రాణం కాపాడని హెల్మెట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసారాంబాగ్ చౌరస్తాలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం (టిఎస్ 24 సి3458) అదుపు తప్పిపడిపోవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. బైక్ నుంచి కిండపడగానే హెల్మెట్ పగిలిపోయింది. దీంతో తలకు బలమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు. రోడ్డు రక్తపుటేరులుగా మారిపోయింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ జామ్ కు అంతరాయం కలగకుండా మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హెల్మెట్ ఉన్న ప్రాణం పోయిందని ప్రత్యక్షసాక్షులు బాధను వ్యక్తం చేశారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

 

One Member Died in Road Accident in Malakpet

The post ప్రాణం కాపాడని హెల్మెట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: