ఆర్థిక స్థాయీ సంఘంలో మన్మోహన్

  న్యూఢిల్లీ : పార్లమెంట్ ఆర్థిక స్థాయి సంఘానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు నియమించారు. ఇంతవరకు ఈ పదవిలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఉండేవారు. దిగ్విజయ్ సింగ్‌ను పార్లమెంటు అర్బన్ డెవలప్‌మెంట్ స్థాయి సంఘానికి నియమించారు. మన్మోహన్‌సింగ్ 1991 నుంచి 96 వరకు కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2014 సెప్టెంబర్ నుంచి 2019 మే వరకు ప్యానెల్ సభ్యుడుగా ఉన్నారు. గతం లో ఈ ప్యానెల్ […] The post ఆర్థిక స్థాయీ సంఘంలో మన్మోహన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ : పార్లమెంట్ ఆర్థిక స్థాయి సంఘానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు నియమించారు. ఇంతవరకు ఈ పదవిలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఉండేవారు. దిగ్విజయ్ సింగ్‌ను పార్లమెంటు అర్బన్ డెవలప్‌మెంట్ స్థాయి సంఘానికి నియమించారు. మన్మోహన్‌సింగ్ 1991 నుంచి 96 వరకు కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2014 సెప్టెంబర్ నుంచి 2019 మే వరకు ప్యానెల్ సభ్యుడుగా ఉన్నారు. గతం లో ఈ ప్యానెల్ నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి అనేక వివాదాస్పద అంశాలను చేపట్టింది. అందులో మన్‌మోహన్ సింగ్ కీలక పాత్ర వహించారు.

Manmohan nominated to parliamentary standing committee

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆర్థిక స్థాయీ సంఘంలో మన్మోహన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: