గాయని లత మంగేష్కర్‌కు అనారోగ్యం

ముంబయి : ప్రముఖ బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ (90) సోమవారం అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రస్తుతం  సీనియర్ వైద్య సలహాదారు డాక్టర్ ఫరోఖ్ ఉద్వాడియా పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లతా మంగేష్కర్ సోమవారం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. లత ఇప్పటి వరకు 25వేలకుపైగా సోలో పాటలు పాడి గిన్నీస్ రికార్డును సాధించారు.  అంతేకాదు కాంబినేషన్ లో ఆమె […] The post గాయని లత మంగేష్కర్‌కు అనారోగ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి : ప్రముఖ బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ (90) సోమవారం అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రస్తుతం  సీనియర్ వైద్య సలహాదారు డాక్టర్ ఫరోఖ్ ఉద్వాడియా పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లతా మంగేష్కర్ సోమవారం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. లత ఇప్పటి వరకు 25వేలకుపైగా సోలో పాటలు పాడి గిన్నీస్ రికార్డును సాధించారు.  అంతేకాదు కాంబినేషన్ లో ఆమె వేలాది పాటలను పాడారు. భారత ప్రభుత్వం లతకు పద్మభూషణ్, పద్మ విభూషణ్ , దాదా సాహెబ్ పాల్కే, భారత రత్న తదితర అవార్డులను ప్రదానం చేసి సత్కరించింది. నైటింగిల్ ఆఫ్ ఇండియాగా లతకు పేరుంది. వయోభారం కారణంగా ఆమె కొంతకాలంగా పాటలు పాడటం లేదు. లత కోలుకోవాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 

Bollywood Singer Lata Mangeshkar Falls Ill

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గాయని లత మంగేష్కర్‌కు అనారోగ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: