‘సోలో బ్రతుకే సో బెటర్’నుంచి పోస్టర్ విడుదల

హైదరాబాద్ : వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ‘ప్రతిరోజూ పండగే’లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెల 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇదిలా ఉండగా ఆ తరువాత సినిమాను కూడా సాయిధరమ్ తేజ్ లైన్లో పెట్టాడు. ఆయన తదుపరి సినిమాకు ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కు జోడీగా నభా నటేశ్ నటిస్తుండగా, బివిఎస్ఎస్ ప్రసాద్ […] The post ‘సోలో బ్రతుకే సో బెటర్’ నుంచి పోస్టర్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ‘ప్రతిరోజూ పండగే’లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెల 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇదిలా ఉండగా ఆ తరువాత సినిమాను కూడా సాయిధరమ్ తేజ్ లైన్లో పెట్టాడు. ఆయన తదుపరి సినిమాకు ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కు జోడీగా నభా నటేశ్ నటిస్తుండగా, బివిఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సోమవారం ‘హ్యాపీ సింగిల్స్ డే’ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సాయిధరమ్ తేజ్ లుక్ స్టైలిష్ గా ఉంది. ఈ సినిమా ద్వారా సుబ్బు అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Poster Release From ‘Solo Brathuke So Better’

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘సోలో బ్రతుకే సో బెటర్’ నుంచి పోస్టర్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: