విశ్రాంతికి సమయం ఆసన్నమైంది

  ముంబై: ఇక విశ్రాంతి తీసుకోమని తన శరీరం తనకు సంకేతాలు ఇస్తోందని బిగ్ బి అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆదివారం బెడ్ రెస్ట్‌లో ఉన్న తన ఫోటోను ఆయన ట్వీట్ చేసి తన ఆరోగ్య వివరాలను తన అభిమానులతో పంచుకున్నారు. ఆరోగ్య కారణాలతో ఆయన తాను పాల్గొనవలసిన 25వ కోల్‌కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. కాళ్లకు సాక్సులు ధరించి మంచం మీద పడుకుని టీవీలో ఫుట్‌బాల్ మ్యాచ్‌ను చూస్తున్న […] The post విశ్రాంతికి సమయం ఆసన్నమైంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబై: ఇక విశ్రాంతి తీసుకోమని తన శరీరం తనకు సంకేతాలు ఇస్తోందని బిగ్ బి అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆదివారం బెడ్ రెస్ట్‌లో ఉన్న తన ఫోటోను ఆయన ట్వీట్ చేసి తన ఆరోగ్య వివరాలను తన అభిమానులతో పంచుకున్నారు. ఆరోగ్య కారణాలతో ఆయన తాను పాల్గొనవలసిన 25వ కోల్‌కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. కాళ్లకు సాక్సులు ధరించి మంచం మీద పడుకుని టీవీలో ఫుట్‌బాల్ మ్యాచ్‌ను చూస్తున్న తన ఫోటోను ఆయన ట్వీట్ చేశారు. దీనికి ఆయన అభిమానులు ఆందోళనతో స్పందించారు. మీ ఆరోగ్యం జాగ్రత్త&త్వరగా కోలుకోండి అంటూ వేలాదిమంది అమితాబ్ అభిమానులు ట్వీట్ చేశారు.

 

 

Amitabh says it is time to take rest, He posted a photo his social media page

The post విశ్రాంతికి సమయం ఆసన్నమైంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: