మహేష్ మేనల్లుడి చిత్రానికి క్టాప్ కొట్టిన రామ్ చరణ్..

  సూపర్‌ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపి జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా డెబ్యూ మూవీ కొద్దిసేపటి క్రితం రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్య‌క్ర‌మానికి సూపర్ స్టార్ కృష్ట, మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, దగ్గుపాటి రానా ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. వీరితోపాటు సుధీర్ బాబు, గ‌ల్లా కుటుంబ సభ్యలు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. హీరో హీరోయిన్స్ అశోక్ గల్లా, నిధి అగర్వాల్ పై రామ్ చ‌ర‌ణ్ క్లాప్ […] The post మహేష్ మేనల్లుడి చిత్రానికి క్టాప్ కొట్టిన రామ్ చరణ్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సూపర్‌ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపి జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా డెబ్యూ మూవీ కొద్దిసేపటి క్రితం రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్య‌క్ర‌మానికి సూపర్ స్టార్ కృష్ట, మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, దగ్గుపాటి రానా ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. వీరితోపాటు సుధీర్ బాబు, గ‌ల్లా కుటుంబ సభ్యలు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. హీరో హీరోయిన్స్ అశోక్ గల్లా, నిధి అగర్వాల్ పై రామ్ చ‌ర‌ణ్ క్లాప్ కొట్టి, చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇక, గల్లా కుటుంబం, కృష్ణ కలిసి స్క్రిప్టును డైరెక్టర్ శ్రీరామ్ అదిత్యకు అందించారు. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతం అందించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్ర రెగ్యూలర్ షూటింగ్ ని ప్రారంభించనున్నారు.

Ashok Galla Debut movie Launch at Ramanaidu Studio

The post మహేష్ మేనల్లుడి చిత్రానికి క్టాప్ కొట్టిన రామ్ చరణ్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: