మీతో నాకేంటి…. సెల్ ఫోన్ తో నేనుంటే

  ఖమ్మం : ఒక పూట అన్నం లేకపోయినా ఫర్వాలేదు, ఇంట్లో భార్య ఓ రోజు ఊరికిపోయినా పర్వాలేదు, ఓరోజు స్నేహితుడి కి దూరంగా వున్నా తట్టుకోలేస్తామేమో కాని ఒక్కరోజు కాదు కదా ఒక్క నిమిషం సెల్ లేకపోతే వివిలలాడిపోతాం. అన్ని తెలిసిన మనమే తట్టుకోలేకపోతున్న ఈ రోజుల్లో మీ పెద్దవాళ్ళకేం తీసిపోం మేము అని ఓచిన్నారి ఛాలెంజ్ చేస్తున్నట్లుందీ చిత్రం. తండ్రి ఏదో వస్తువు కొందామని ఓ దుకాణానికి వస్తే తండ్రి షాపింగ్ చేసేలోపు చిన్నారి […] The post మీతో నాకేంటి…. సెల్ ఫోన్ తో నేనుంటే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఖమ్మం : ఒక పూట అన్నం లేకపోయినా ఫర్వాలేదు, ఇంట్లో భార్య ఓ రోజు ఊరికిపోయినా పర్వాలేదు, ఓరోజు స్నేహితుడి కి దూరంగా వున్నా తట్టుకోలేస్తామేమో కాని ఒక్కరోజు కాదు కదా ఒక్క నిమిషం సెల్ లేకపోతే వివిలలాడిపోతాం. అన్ని తెలిసిన మనమే తట్టుకోలేకపోతున్న ఈ రోజుల్లో మీ పెద్దవాళ్ళకేం తీసిపోం మేము అని ఓచిన్నారి ఛాలెంజ్ చేస్తున్నట్లుందీ చిత్రం. తండ్రి ఏదో వస్తువు కొందామని ఓ దుకాణానికి వస్తే తండ్రి షాపింగ్ చేసేలోపు చిన్నారి తండ్రి సెల్ తీసుకొని సెల్లో గేమ్స్ ఆడుతూ తనపని తాను చేసుకొంటు ఆనందిస్తున్న దృశ్య హావభావాలను శనివారం మనతెలంగాణా కెమెరాకు చిక్కింది.

Boy with cell phone

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మీతో నాకేంటి…. సెల్ ఫోన్ తో నేనుంటే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: