అసోం అడువుల్లో లాడెన్ బీభత్సం

దిస్పూర్: అసోం అడువుల్లో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 57 మందిని బలి తీసుకున్నట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే ఈ రాక్షస ఏనుగులను “లాడెన్” లుగా వ్యవహరిస్తూ అక్కడి సర్కార్ విస్తృత ప్రచారం చేస్తోంది. అడవి నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఏనుగులు గ్రామాల్లో విధ్వంసం సృష్టిస్తూ… స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల ఒక ఏనుగు ఎదురుగా వచ్చిన వారిని ఎత్తి కుదేస్తూ ఐదుగురిని చంపేసింది. ఏనుగుల నియంత్రణ కోసం అధికారులు […] The post అసోం అడువుల్లో లాడెన్ బీభత్సం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

దిస్పూర్: అసోం అడువుల్లో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 57 మందిని బలి తీసుకున్నట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే ఈ రాక్షస ఏనుగులను “లాడెన్” లుగా వ్యవహరిస్తూ అక్కడి సర్కార్ విస్తృత ప్రచారం చేస్తోంది. అడవి నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఏనుగులు గ్రామాల్లో విధ్వంసం సృష్టిస్తూ… స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల ఒక ఏనుగు ఎదురుగా వచ్చిన వారిని ఎత్తి కుదేస్తూ ఐదుగురిని చంపేసింది. ఏనుగుల నియంత్రణ కోసం అధికారులు చర్యలు చేపట్టారు. కాగా ఏనుగులు ఎటునుంచి వచ్చి దాడి చేస్తాయోనని స్థానికులు ఆందోళన భయపడుతున్నారు.

Laden strikes terror In Assam jungles

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అసోం అడువుల్లో లాడెన్ బీభత్సం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: