జనవరి నుంచి ఉచిత సేవలు: ఆర్‌బిఐ

న్యూఢిల్లీ: సేవింగ్స్ ఖాతాదారులకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారుల నుంచి నెప్ట్ ఛార్జీలు వసూలు చేయవద్దని బ్యాంకులకు ఆర్బీఐ స్పష్టం చేసింది. వచ్చే జనవరి నుంచి నెప్ట్ సేవలకు ఉచితంగా సేవలు అందించాలని బ్యాంకులకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆన్ లైన్ లావాదేవీలను మరింతగా పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. కాగా, నెప్ట్ ద్వారా రూ.2 లక్షల వరకు డబ్బులు బదిలీ చేసుకునే అవకాశం […] The post జనవరి నుంచి ఉచిత సేవలు: ఆర్‌బిఐ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: సేవింగ్స్ ఖాతాదారులకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారుల నుంచి నెప్ట్ ఛార్జీలు వసూలు చేయవద్దని బ్యాంకులకు ఆర్బీఐ స్పష్టం చేసింది. వచ్చే జనవరి నుంచి నెప్ట్ సేవలకు ఉచితంగా సేవలు అందించాలని బ్యాంకులకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆన్ లైన్ లావాదేవీలను మరింతగా పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. కాగా, నెప్ట్ ద్వారా రూ.2 లక్షల వరకు డబ్బులు బదిలీ చేసుకునే అవకాశం ఉంది.

No charges on NEFT from January

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జనవరి నుంచి ఉచిత సేవలు: ఆర్‌బిఐ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: