దొంగగా భావించి వ్యక్తిని చంపిన ప్రజలు

నల్లగొండ: చింతపల్లి మండలం పికె మల్లేపల్లిలో గురువారం రాత్రి దారుణ ఘటన జరిగింది. దొంగగా భావించిన ప్రజలు ఓ వ్యక్తిని కొట్టి చంపారు. నాయినికోల్ గ్రామానికి చెందిన కడారి జంగయ్య గురువారం రాత్రి దర్గాలో నిద్ర చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో జంగయ్యను దొంగగా భావించి ఆ గ్రామ ప్రజలు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన జంగయ్యను ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం చనిపోయాడు. పోస్టుమార్టం కోసం జంగయ్య మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. […] The post దొంగగా భావించి వ్యక్తిని చంపిన ప్రజలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నల్లగొండ: చింతపల్లి మండలం పికె మల్లేపల్లిలో గురువారం రాత్రి దారుణ ఘటన జరిగింది. దొంగగా భావించిన ప్రజలు ఓ వ్యక్తిని కొట్టి చంపారు. నాయినికోల్ గ్రామానికి చెందిన కడారి జంగయ్య గురువారం రాత్రి దర్గాలో నిద్ర చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో జంగయ్యను దొంగగా భావించి ఆ గ్రామ ప్రజలు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన జంగయ్యను ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం చనిపోయాడు. పోస్టుమార్టం కోసం జంగయ్య మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Man Murder In PK Pally At Chintapalli In Nalgonda

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దొంగగా భావించి వ్యక్తిని చంపిన ప్రజలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: