బస్టాండ్‌లో వ్యక్తిని హత్య చేసి తగలబెట్టారు

    కడప: బస్టాండ్‌లో ఓ వ్యక్తిని హత్య చేసి తగలబెట్టిన సంఘటన కడప జిల్లా రాజంపేట బస్ షెల్టర్‌లో జరిగింది. ఓ వ్యక్తి హత్య చేసి అనంతరం మృతదేహాన్ని తగలబెట్టినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం 50 శాతం మంటలో కాలిపోయిందని పోలీసులు వెల్లడించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. One Person Murder and Burn in Bus stand in Kadapa […] The post బస్టాండ్‌లో వ్యక్తిని హత్య చేసి తగలబెట్టారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

కడప: బస్టాండ్‌లో ఓ వ్యక్తిని హత్య చేసి తగలబెట్టిన సంఘటన కడప జిల్లా రాజంపేట బస్ షెల్టర్‌లో జరిగింది. ఓ వ్యక్తి హత్య చేసి అనంతరం మృతదేహాన్ని తగలబెట్టినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం 50 శాతం మంటలో కాలిపోయిందని పోలీసులు వెల్లడించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

One Person Murder and Burn in Bus stand in Kadapa
One Person Murder and Burn in Kadapa

The post బస్టాండ్‌లో వ్యక్తిని హత్య చేసి తగలబెట్టారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: