మేడారం జాతరపై అధికారులతో మంత్రుల సమీక్ష

  హైదరాబాద్: మేడారం జాతర నేపథ్యంలో అధికారులతో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ డివిజన్ పరిధిలో పనులపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఎంపి మాలోతు కవిత, ఎంఎల్ఎలు రాజయ్య, ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హాజరయ్యారు. మేడారం జాతరకు వేలది మంది భక్తులు తరలివస్తారు. కావున జాతరకు అనుసంధానమయ్యే అన్ని జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు, ఇతర రోడ్ల పనులు డిసెంబర్ లోపు పూర్తి చేయాలని మంత్రులు […] The post మేడారం జాతరపై అధికారులతో మంత్రుల సమీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: మేడారం జాతర నేపథ్యంలో అధికారులతో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ డివిజన్ పరిధిలో పనులపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఎంపి మాలోతు కవిత, ఎంఎల్ఎలు రాజయ్య, ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హాజరయ్యారు. మేడారం జాతరకు వేలది మంది భక్తులు తరలివస్తారు. కావున జాతరకు అనుసంధానమయ్యే అన్ని జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు, ఇతర రోడ్ల పనులు డిసెంబర్ లోపు పూర్తి చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాద్, కరీంనగర్ మార్గాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా రోడ్లకు మరమ్మతులు చేయాలన్నారు. ఖాజీపేట రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించేందుకు సంబంధింత అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.

Ministers review on Medaram jatara works in Warangal

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మేడారం జాతరపై అధికారులతో మంత్రుల సమీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: