పుష్కర పుష్పాలు

పశ్చిమ కనుమల్లో పుష్కర కాలం తర్వాత సొగసైన కురువంజీలు వికసించాయి. కర్ణాటకలోని పశ్చిమ కనుమలు ఇపుడు స్వర్గాన్ని తలపిస్తున్నాయి. పన్నెండేళ్లకు ఒక్కసారి మాత్రమే పూస్తాయివి. వాన, గాలి, నీరు, కాంతి అన్నీ సమతుల్య నిష్పత్తిలో ఉన్నప్పుడు మాత్రమే కురువంజీలు వికసిస్తాయి. వీటిలో అనేక ఔషధ గుణాలున్నాయి. అందుకే ఎన్నో వ్యాధుల విరుగుడు మందుల తయారీలో వీటిని వినియోగిస్తారు. వంకాయ నీలి వర్ణంతో మనసును దోచుకునే పరిమళంతో స్వర్గాన్ని తలపిస్తున్న పశ్చిమ కనుమల ప్రాంతం ప్రస్తుతం పర్యాటకులతో కిటకిటలాడుతోంది. […] The post పుష్కర పుష్పాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పశ్చిమ కనుమల్లో పుష్కర కాలం తర్వాత సొగసైన కురువంజీలు వికసించాయి. కర్ణాటకలోని పశ్చిమ కనుమలు ఇపుడు స్వర్గాన్ని తలపిస్తున్నాయి. పన్నెండేళ్లకు ఒక్కసారి మాత్రమే పూస్తాయివి. వాన, గాలి, నీరు, కాంతి అన్నీ సమతుల్య నిష్పత్తిలో ఉన్నప్పుడు మాత్రమే కురువంజీలు వికసిస్తాయి. వీటిలో అనేక ఔషధ గుణాలున్నాయి. అందుకే ఎన్నో వ్యాధుల విరుగుడు మందుల తయారీలో వీటిని వినియోగిస్తారు. వంకాయ నీలి వర్ణంతో మనసును దోచుకునే పరిమళంతో స్వర్గాన్ని తలపిస్తున్న పశ్చిమ కనుమల ప్రాంతం ప్రస్తుతం పర్యాటకులతో కిటకిటలాడుతోంది.

Worlds rarest flower Neelakurinji blooms in Karnataka

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పుష్కర పుష్పాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.