బిసిసిఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గంగూలీ…

  హైదరాబాద్‌: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) నూతన అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టారు. బుధవారం ముంబయిలోని బిసిసిఐ ప్రధాన కార్యక్రమంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో గంగూలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో దాదా బిసిసిఐ 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. గంగూలీతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కొడుకు జయ్‌ షా కార్యదర్శిగా, బిసిసిఐ మాజీ అధ్యక్షుడు, కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడు అరుణ్‌ ధుమాల్‌ […] The post బిసిసిఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గంగూలీ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్‌: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) నూతన అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టారు. బుధవారం ముంబయిలోని బిసిసిఐ ప్రధాన కార్యక్రమంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో గంగూలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో దాదా బిసిసిఐ 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. గంగూలీతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కొడుకు జయ్‌ షా కార్యదర్శిగా, బిసిసిఐ మాజీ అధ్యక్షుడు, కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడు అరుణ్‌ ధుమాల్‌ కోశాధికారిగా బాధ్యతులు స్వీకరించారు. బిసిసిఐ అధ్యక్ష పదవికి దాదా మినహా ఎవరూ నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో ఎటువంటి ఎన్నికలు లేకుండానే గంగూలీని ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు. కాగా, దాదా 13 నెలల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.

Sourav Ganguly takes oath as BCCI President

The post బిసిసిఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గంగూలీ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.