తల్లి ప్రియుడిని చంపిన తనయుడు

ముంబయి: మహారాష్ట్రలోని బంద్ర కుర్లా కంప్లెక్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుమారుడు తన తల్లి ప్రియుడిని హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. షాబాజ్ షేక్ (21) అనే యువకుడి తల్లి (55) బట్టలు అమ్ముతూ జీవనం సాగించేంది.  రియల్ ఎస్టేట్ ఏజెంట్ పర్వేజ్ షేక్(37)తో ఆమెకు ఉన్న పరిచయమే వివాహేతర సంబంధానికి దారితీసింది. పర్వేజ్ ఇంటికి పలుమార్లు రావడంతో షాబాజ్‌కు అనుమానం పెరిగింది. పర్వేజ్ తన […] The post తల్లి ప్రియుడిని చంపిన తనయుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: మహారాష్ట్రలోని బంద్ర కుర్లా కంప్లెక్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుమారుడు తన తల్లి ప్రియుడిని హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. షాబాజ్ షేక్ (21) అనే యువకుడి తల్లి (55) బట్టలు అమ్ముతూ జీవనం సాగించేంది.  రియల్ ఎస్టేట్ ఏజెంట్ పర్వేజ్ షేక్(37)తో ఆమెకు ఉన్న పరిచయమే వివాహేతర సంబంధానికి దారితీసింది. పర్వేజ్ ఇంటికి పలుమార్లు రావడంతో షాబాజ్‌కు అనుమానం పెరిగింది. పర్వేజ్ తన తల్లితో క్లోజ్‌గా ఉండడం బరించలేకపోయాడు. దీంతో పర్వేజ్‌ను అంతం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. పర్వేజ్‌పై షాబాజ్ మార్బుల్ ఇటుకతో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నిందితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

 

Son Murder Mom’s Lover in Maharashtra

 

Son Murder Mom’s Lover in Maharashtra

The post తల్లి ప్రియుడిని చంపిన తనయుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: