గుండెపోటుతో ఆర్ టిసి డ్రైవర్ మృతి

హైదరాబాద్‌ : టిఎస్ ఆర్ టిసి కార్మికుల సమ్మె బుధవారంతో 19వ రోజుకు చేరుకుంది. ముషీరాబాద్ డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్న రమేష్ (37) అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. సమ్మెలో చురుగ్గా పాల్గొంటున్న రమేష్ కు రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యాడు. దీంతో మలక్ పేటలోని యశోద ఆస్పత్రిలో రమేష్ ను చేర్చించారు. అక్కడ చికిత్స పొందుతూ రమేష్ బుధవారం ఉదయం చనిపోయాడు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్ టిసి […] The post గుండెపోటుతో ఆర్ టిసి డ్రైవర్ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌ : టిఎస్ ఆర్ టిసి కార్మికుల సమ్మె బుధవారంతో 19వ రోజుకు చేరుకుంది. ముషీరాబాద్ డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్న రమేష్ (37) అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. సమ్మెలో చురుగ్గా పాల్గొంటున్న రమేష్ కు రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యాడు. దీంతో మలక్ పేటలోని యశోద ఆస్పత్రిలో రమేష్ ను చేర్చించారు. అక్కడ చికిత్స పొందుతూ రమేష్ బుధవారం ఉదయం చనిపోయాడు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్ టిసి కార్మికులు బుధవారం అన్ని డిపోల ఎదుట ఆందోళన చేశారు. సమ్మె అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నెల 28వ తేదీ వరకు సమ్మె సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

TSRTC Driver Dead With Heart Attack In Hyderabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గుండెపోటుతో ఆర్ టిసి డ్రైవర్ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: