కాలేజీ అమ్మాయిపై బంధువు అత్యాచారం

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ అమ్మాయిపై తనకు దగ్గరి బంధువైన ఓ వ్యక్తి అత్యాచారం చేశాడని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శ్యామ్ల పోలీస్ స్టేషన్‌లో పరిధిలో విక్రమ్ జాతవ్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేసేవాడు. అతడి భార్య దూరపు బంధువైన ఓ అమ్మాయి (21) బిఎ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. దంపతులు, అమ్మాయి ఓ పెళ్లి వేడుకలో కలుసుకున్నారు. తన పెద్దమ్మ అల్లుడే కాదా అని విక్రమ్‌తో […] The post కాలేజీ అమ్మాయిపై బంధువు అత్యాచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ అమ్మాయిపై తనకు దగ్గరి బంధువైన ఓ వ్యక్తి అత్యాచారం చేశాడని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శ్యామ్ల పోలీస్ స్టేషన్‌లో పరిధిలో విక్రమ్ జాతవ్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేసేవాడు. అతడి భార్య దూరపు బంధువైన ఓ అమ్మాయి (21) బిఎ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. దంపతులు, అమ్మాయి ఓ పెళ్లి వేడుకలో కలుసుకున్నారు. తన పెద్దమ్మ అల్లుడే కాదా అని విక్రమ్‌తో పలుమార్లు ఆమె మాట్లాడింది. విక్రమ్ ఇదే అలుసుగా తీసుకొని అమ్మాయిని భోపాల్‌లో ఉన్న పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్లుతానని నమ్మబలికి వ్యాన్ విహాన్ జాతీయ పార్క్‌కు రమ్మని కబురు పంపాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేయబోతుంటే అడ్డుకుంది. ఆమెపై పలుమార్లు దాడి చేసి అనంతరం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. పలుమార్లు ఫోన్ లో బ్లాక్ మెయిల్ చేయడమేకాకుండా అతడి స్నేహితులతో వేధింపులకు గురిచేయడంతో ఆమె తన కుటుంబానికి తెలియజేసింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు శ్యామ్ల హిల్స్ పోలీస్ స్టేషన్‌లో విక్రమ్ పై ఫిర్యాదు చేసింది.

 

College Student Raped by Sister’s Husband in Bhopal

The post కాలేజీ అమ్మాయిపై బంధువు అత్యాచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: