అంత పవర్ ఏముందో…

ముంబై: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన చాక్లెట్ ను ఐటిసి కంపెనీ ఆవిష్కరించింది. దీని ధర కిలోకి అక్షరాల నాలుగు లక్షల ముప్పై వేలు. ఫాబెల్లె బ్రాండ్ ట్రినిటీ-ట్రఫుల్స్ ఎక్స్ ట్రార్డినేట్ పేరిట ఈ చాక్లెట్ తయారు చేసింది. ఇవి కస్టమర్లకు చెక్కపెట్టెలో లభించనుండగా, ఒక్కో చెక్కపెట్టలో 15 ట్రఫుల్స్ ఉంటాయని సంస్థ తెలిపింది. దీని బరువు దాదాపు 15 గ్రాములు. ప్రపంచలోనే ఇంత ఖరీదైన చాక్లెట్ లేదు కాబట్టి ఇది గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకుందని ఫుడ్ […] The post అంత పవర్ ఏముందో… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబై: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన చాక్లెట్ ను ఐటిసి కంపెనీ ఆవిష్కరించింది. దీని ధర కిలోకి అక్షరాల నాలుగు లక్షల ముప్పై వేలు. ఫాబెల్లె బ్రాండ్ ట్రినిటీ-ట్రఫుల్స్ ఎక్స్ ట్రార్డినేట్ పేరిట ఈ చాక్లెట్ తయారు చేసింది. ఇవి కస్టమర్లకు చెక్కపెట్టెలో లభించనుండగా, ఒక్కో చెక్కపెట్టలో 15 ట్రఫుల్స్ ఉంటాయని సంస్థ తెలిపింది. దీని బరువు దాదాపు 15 గ్రాములు. ప్రపంచలోనే ఇంత ఖరీదైన చాక్లెట్ లేదు కాబట్టి ఇది గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకుందని ఫుడ్ డివిజన్ సిఓఓ అనుజ్ రుస్తాగి ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే ఇప్పటికే ఈ కంపెనీ పలు విభాగాల్లో సిగరెట్లు, ప్రాసెస్డ్ ఫుడ్ నుండి గృహోపకరణాల దాక ఎన్నో బ్రాండ్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

ITC Fabelle launches most expensive chocolate rs 43 lakhs

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అంత పవర్ ఏముందో… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: