కంప్లైట్ ఇవ్వడానికి స్టేషన్ కు వెళ్ళి…

ఖమ్మం: ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఓ వ్యక్తి హంగామా సృష్టించాడు. కానిస్టేబుల్‌తో మాట్లాడుతూ అతని వేలును కొరికేశాడు. ఈ ఘటన ఖమ్మంజిల్లాలో చోటుచేసుంది. స్థానిక నాయీబ్రాహ్మణ కాలనీకి చెందిన మస్తాన్, మరో ఇద్దరితో కలిసి సోమవారం అర్ధరాత్రి ఖమ్మం ఒకటో పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. కానిస్టేబుల్ మన్సూరలీకి వివారాలు చెప్పే క్రమంలో, అతని తోడ భాగాన్ని, చిటికెన వేలును నోటితో కొరికి నేలపై పడేశాడు. అంతేకాకుండా స్టేషన్ ఆవరణలోని వాహనాల అద్దాలను […] The post కంప్లైట్ ఇవ్వడానికి స్టేషన్ కు వెళ్ళి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఖమ్మం: ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఓ వ్యక్తి హంగామా సృష్టించాడు. కానిస్టేబుల్‌తో మాట్లాడుతూ అతని వేలును కొరికేశాడు. ఈ ఘటన ఖమ్మంజిల్లాలో చోటుచేసుంది. స్థానిక నాయీబ్రాహ్మణ కాలనీకి చెందిన మస్తాన్, మరో ఇద్దరితో కలిసి సోమవారం అర్ధరాత్రి ఖమ్మం ఒకటో పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. కానిస్టేబుల్ మన్సూరలీకి వివారాలు చెప్పే క్రమంలో, అతని తోడ భాగాన్ని, చిటికెన వేలును నోటితో కొరికి నేలపై పడేశాడు. అంతేకాకుండా స్టేషన్ ఆవరణలోని వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. నిందితుడు మస్తాన్ ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదని పోలీసులు చెబుతున్నారు. అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని ఏఎస్సై తెలిపారు.

Mentally ill man bites off policeman finger at Khammam

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కంప్లైట్ ఇవ్వడానికి స్టేషన్ కు వెళ్ళి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: