సోమవారం రికార్డు సృష్టించిన మెట్రో

  హైదరాబాద్: సోమవారం హైదరాబాద్ మెట్రో రైలులో నాలుగు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించడంతో రికార్డు సృష్టించింది. మెట్రో ఎండి ఎన్‌విఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్‌టిసి బంద్ కారణంగా మెట్రోపై ప్రయాణికులు ఆదరణ చూపిస్తున్నారన్నారు. 830 ట్రిప్పులలో నాలుగు లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చామని వెల్లడించారు. కాంగ్రెస్ నాయులు, ఆర్‌టిసి కార్మికులు ప్రగతి భవన్ వద్ద ముట్టడి కార్యక్రమం ఉండడంతో ఆ ప్రాంతంమంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు మెట్రోను ఎంచుకున్నారు. బెగంపేట […] The post సోమవారం రికార్డు సృష్టించిన మెట్రో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: సోమవారం హైదరాబాద్ మెట్రో రైలులో నాలుగు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించడంతో రికార్డు సృష్టించింది. మెట్రో ఎండి ఎన్‌విఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్‌టిసి బంద్ కారణంగా మెట్రోపై ప్రయాణికులు ఆదరణ చూపిస్తున్నారన్నారు. 830 ట్రిప్పులలో నాలుగు లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చామని వెల్లడించారు. కాంగ్రెస్ నాయులు, ఆర్‌టిసి కార్మికులు ప్రగతి భవన్ వద్ద ముట్టడి కార్యక్రమం ఉండడంతో ఆ ప్రాంతంమంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు మెట్రోను ఎంచుకున్నారు. బెగంపేట నుంచి సికింద్రాబాద్‌కు మెట్రోలో అత్యదిక మంది ప్రయాణించారని, మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి ఇంత మంది ఎప్పుడు ప్రయాణించలేదని రెడ్డి పేర్కొన్నారు. 

The post సోమవారం రికార్డు సృష్టించిన మెట్రో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: