బిగ్‌బాస్ హౌస్ లో పెళ్లికి దారితీసిన ప్రేమ…

కన్నడ బిగ్‌బాస్ సీజన్ ఆరులో పాల్గొన్న ర్యాపర్ స్టార్ చందన్ శెట్టి, నివేదితా గౌడల పరిచయం ప్రేమగా మారింది. వీరు బిగ్ బాస్ సీజన్ -6లో మంచి మిత్రులుగా గుర్తింపు సంపాదించారు. అప్పుడే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇటీవల దసరా ఉత్సవాలను పురస్కరించుకొని మైసూరులో ఓ వేదికపై తమ పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఉత్సవాల వేదికపై వివాహ ప్రకటన చేయడంపై వీరిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో వారు క్షమాపణలు కూడా చెప్పారు. తాజాగా […] The post బిగ్‌బాస్ హౌస్ లో పెళ్లికి దారితీసిన ప్రేమ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కన్నడ బిగ్‌బాస్ సీజన్ ఆరులో పాల్గొన్న ర్యాపర్ స్టార్ చందన్ శెట్టి, నివేదితా గౌడల పరిచయం ప్రేమగా మారింది. వీరు బిగ్ బాస్ సీజన్ -6లో మంచి మిత్రులుగా గుర్తింపు సంపాదించారు. అప్పుడే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇటీవల దసరా ఉత్సవాలను పురస్కరించుకొని మైసూరులో ఓ వేదికపై తమ పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఉత్సవాల వేదికపై వివాహ ప్రకటన చేయడంపై వీరిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో వారు క్షమాపణలు కూడా చెప్పారు. తాజాగా చందన్, నివేదితల బంధుమిత్రుల సమక్షంలో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటిస్తామని వారిద్దరూ తెలిపారు.

Bigg Boss Kannada Contestants Get Engaged in Mysuru

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బిగ్‌బాస్ హౌస్ లో పెళ్లికి దారితీసిన ప్రేమ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: