అమిత్ షాకు మోడీ జన్మదిన శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా 55వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ అమిత్ షాను అంకితభావం, అనుభవజ్ఞుడైన నాయకునిగా మోడీ అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైన భూమికి పోషించడంతోపాటు దేశ సమైక్యత కోసం ఎంతో కృషి చేస్తున్నారని ఆయన అమిత్ షాను ప్రశంసించారు. భగవంతుడి ఆశీస్సులతో అమిత్ షా సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని మోడీ ఆకాంక్షించారు. Narendra Modi […] The post అమిత్ షాకు మోడీ జన్మదిన శుభాకాంక్షలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా 55వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ అమిత్ షాను అంకితభావం, అనుభవజ్ఞుడైన నాయకునిగా మోడీ అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైన భూమికి పోషించడంతోపాటు దేశ సమైక్యత కోసం ఎంతో కృషి చేస్తున్నారని ఆయన అమిత్ షాను ప్రశంసించారు. భగవంతుడి ఆశీస్సులతో అమిత్ షా సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని మోడీ ఆకాంక్షించారు.

Narendra Modi said birthday greetings for Amit Shah

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అమిత్ షాకు మోడీ జన్మదిన శుభాకాంక్షలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: