హెల్మెంట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్…పోలీసుకు జరిమానా

  సాదారణ జనాలు బైక్ నడుపుతున్న సమయంలో పొరపాటున హెల్మెంట్ ధరించకున్నా, ట్రిపుల్ రైడింగ్ చేసిన గానీ.. ట్రాఫిక్ పోలీసులు వారికి చుక్కలు చూపిస్తారు. అయితే, ఇలాంటివన్నీ సాదారణ ప్రజలకే వర్తిస్తుందని అనుకున్నారేమో గానీ, ఓ పోలీసు హెల్మెట్ ధరించకుండా తన బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. నారాయణపేట పోలీస్ స్టేషన్‌ పరిధిలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తూ.. హెల్మెంట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి తన ఫోన్లో షూట్ చేసి, […] The post హెల్మెంట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్… పోలీసుకు జరిమానా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సాదారణ జనాలు బైక్ నడుపుతున్న సమయంలో పొరపాటున హెల్మెంట్ ధరించకున్నా, ట్రిపుల్ రైడింగ్ చేసిన గానీ.. ట్రాఫిక్ పోలీసులు వారికి చుక్కలు చూపిస్తారు. అయితే, ఇలాంటివన్నీ సాదారణ ప్రజలకే వర్తిస్తుందని అనుకున్నారేమో గానీ, ఓ పోలీసు హెల్మెట్ ధరించకుండా తన బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. నారాయణపేట పోలీస్ స్టేషన్‌ పరిధిలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తూ.. హెల్మెంట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి తన ఫోన్లో షూట్ చేసి, ఆ వీడియోను వాట్సాప్ గ్రూపులో అప్‌లోడ్ చేశాడు. దాంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చివరికి ఆ వీడియో నారాయణపేట ఎస్‌ఐ శ్రీనివాస్ వద్దకు చేరడంతో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు సదరు పోలీసుకు రూ.1335 జరిమానా విధించారు.

A Police man fined Rs.1335 for violating Traffic Rules

The post హెల్మెంట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్… పోలీసుకు జరిమానా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: