బస్సు బోల్తా: ఒకరి మృతి

   హైదరాబాద్:  ఖమ్మం జిల్లాలో సోమవారం ఉదయం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. టిఎస్ 07యుజి 4567 అనే నంబర్ గల బస్సు బోల్తా పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.    One Member Died in Bus Accident in Khammam The post బస్సు బోల్తా: ఒకరి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 హైదరాబాద్:  ఖమ్మం జిల్లాలో సోమవారం ఉదయం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. టిఎస్ 07యుజి 4567 అనే నంబర్ గల బస్సు బోల్తా పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 

 

One Member Died in Bus Accident in Khammam

The post బస్సు బోల్తా: ఒకరి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: