నేటి నుంచి బడి

  ముగిసిన అదనపు దసరా సెలవులు తెరచుకోనున్న స్కూళ్లు, కాలేజీలు 25 నుంచి 1వరకు సమ్మిటివ్1 పరీక్షలు హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యాసంస్థలు సోమవారం నుంచి పున:ప్రారంభమైతాయని విద్యాశాఖ ప్రకటించింది. గత నెల 28 నుంచి ప్రారంభమైన దసరా సెలవులు ఆదివారంతో ముగిశాయి. పాఠశాలలు,జూనియర్ కాలేజ్‌లు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఎంబిఎ, ఎంసిఎ కళాశాలు కూడా నేటి నుంచే పున:ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించా రు. ఈ నెల 23 నుంచి నిర్వహించ తలపెట్టిన సమ్మిటివ్-1 టైంటేబుల్ […] The post నేటి నుంచి బడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముగిసిన అదనపు దసరా సెలవులు
తెరచుకోనున్న స్కూళ్లు, కాలేజీలు
25 నుంచి 1వరకు సమ్మిటివ్1 పరీక్షలు

హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యాసంస్థలు సోమవారం నుంచి పున:ప్రారంభమైతాయని విద్యాశాఖ ప్రకటించింది. గత నెల 28 నుంచి ప్రారంభమైన దసరా సెలవులు ఆదివారంతో ముగిశాయి. పాఠశాలలు,జూనియర్ కాలేజ్‌లు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఎంబిఎ, ఎంసిఎ కళాశాలు కూడా నేటి నుంచే పున:ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించా రు. ఈ నెల 23 నుంచి నిర్వహించ తలపెట్టిన సమ్మిటివ్-1 టైంటేబుల్ స్వల్పంగా మారింది. ఈ నెల 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై, 1 నవంబర్ వరకు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు షెడ్యూల్డ్ ను విడుదల చేశారు.

 

Schools start from today

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నేటి నుంచి బడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: