అనోస్మియా వ్యాధితో బాధపడుతున్న క్యాథరిన్ ట్రెసా

హైదరాబాద్ : ప్రముఖ నటి క్యాథరిన్ ట్రెసా  అనోస్మియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ట్రెసా తెలుగులో వచ్చిన ఇద్దరు అమ్మాయిలతో, నేనే రాజు నేనే మంత్రి, పైసా తదితర సినిమాల్లో నటించింది. అనంతరం చాలా కాలం కోలీవుడ్ కే పరిమితమైంది. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో నటిస్తున్నారు. అనోస్మియా అనే అరుదైన వ్యాధితో తాను బాధపడుతున్నట్టు ట్రెసా వెల్లడించింది. అనోస్మియా బాధితులు ఎలాంటి వాసనలను ఆఘ్రాణించలేరు. వారు […] The post అనోస్మియా వ్యాధితో బాధపడుతున్న క్యాథరిన్ ట్రెసా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : ప్రముఖ నటి క్యాథరిన్ ట్రెసా  అనోస్మియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ట్రెసా తెలుగులో వచ్చిన ఇద్దరు అమ్మాయిలతో, నేనే రాజు నేనే మంత్రి, పైసా తదితర సినిమాల్లో నటించింది. అనంతరం చాలా కాలం కోలీవుడ్ కే పరిమితమైంది. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో నటిస్తున్నారు. అనోస్మియా అనే అరుదైన వ్యాధితో తాను బాధపడుతున్నట్టు ట్రెసా వెల్లడించింది. అనోస్మియా బాధితులు ఎలాంటి వాసనలను ఆఘ్రాణించలేరు. వారు మంచి వాసనలే కాదు చెడు వాసలను కూడా గుర్తించలేరట. వాసనలు గుర్తించే శక్తి వారిలో ఉండట. ఈ వ్యాధి కారణంగానే తాను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్టు ట్రెసా తెలిపింది. అయితే సినిమాల్లో నటించేందుకు ఈ వ్యాధి అడ్డంకి కాదని ఆమె స్పష్టం చేసింది.

Actress Catherine Tresa Suffers From Anosmia

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అనోస్మియా వ్యాధితో బాధపడుతున్న క్యాథరిన్ ట్రెసా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: