ప్రధానిఫై సంచలన ట్వీట్ చేసిన ఉపాసన…

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.  ప్ర‌ధాని మోడీ శనివారం మ‌హాత్మాగాంధీ 150వ జ‌యంతిని పురస్కరించుకొని త‌న నివాసంలో బాలీవుడ్ సినీ ప్రముఖులకు ప్ర‌త్యేక‌మైన విందునిచ్చారు. ఈ వేడుకలో ఆమీర్ ఖాన్‌, షారూక్‌ ఖాన్, కంగనా రనౌత్ సహా ప‌లువురు సెల‌బ్రిటీలు పాల్గొన్నారు. ద‌క్షిణాది నుంచి ఒక్క కళాకారుడిని కూడా ఆహ్వానిచకపోవడంపై ఉపాసన అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ద‌క్షిణాది వారికి మీరంటే ఎంతో గౌర‌వం […] The post ప్రధానిఫై సంచలన ట్వీట్ చేసిన ఉపాసన… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.  ప్ర‌ధాని మోడీ శనివారం మ‌హాత్మాగాంధీ 150వ జ‌యంతిని పురస్కరించుకొని త‌న నివాసంలో బాలీవుడ్ సినీ ప్రముఖులకు ప్ర‌త్యేక‌మైన విందునిచ్చారు. ఈ వేడుకలో ఆమీర్ ఖాన్‌, షారూక్‌ ఖాన్, కంగనా రనౌత్ సహా ప‌లువురు సెల‌బ్రిటీలు పాల్గొన్నారు. ద‌క్షిణాది నుంచి ఒక్క కళాకారుడిని కూడా ఆహ్వానిచకపోవడంపై ఉపాసన అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ద‌క్షిణాది వారికి మీరంటే ఎంతో గౌర‌వం ఉంది. మీరు ప్ర‌ధానిగా ఉండ‌టం ప‌ట్ల మేం గ‌ర్విస్తున్నాం. గొప్ప వారిని గుర్తు చేసే కార్య‌క్ర‌మాలు కేవ‌లం బాలీవుడ్ న‌టీన‌టులకు మాత్ర‌మే ప‌రిమితం చేశారు. అయితే నిన్నటి సమవేశంలో దక్షిణాది వారిని పట్టించుకోకపోవడం భాధించింది’అని ఆమె ట్వీట్ చేసింది. ప్రధానిని సునిశితంగా ప్ర‌శ్నించిన ఉపాస‌నను నెటిజన్లు ప్ర‌శంసలు కురిపిస్తున్నారు.

Upasana Tweet On Prime Minister Modi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రధానిఫై సంచలన ట్వీట్ చేసిన ఉపాసన… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: