మహిళా కండక్టర్ పై తాత్కాలిక డ్రైవర్ అత్యాచారయత్నం

      మంచిర్యాల: తాత్కాలిక మహిళా కండక్టర్ పై తాత్కాలిక డ్రైవర్ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ లో జరిగింది. సదరు డ్రైవర్ కొన్ని గ్రామాలలో ప్రయాణికులను ఎక్కించుకోకుండా పథకం ప్రకారం ఆమెపై అఘాయిత్యం చేయబోయాడు. ఆమె చాకచక్యంగా తప్పించుకొని అక్కడి నుంచి తప్పించుకుంది. వెంటనే మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    Bus Driver Rape Attempt on […] The post మహిళా కండక్టర్ పై తాత్కాలిక డ్రైవర్ అత్యాచారయత్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

 

మంచిర్యాల: తాత్కాలిక మహిళా కండక్టర్ పై తాత్కాలిక డ్రైవర్ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ లో జరిగింది. సదరు డ్రైవర్ కొన్ని గ్రామాలలో ప్రయాణికులను ఎక్కించుకోకుండా పథకం ప్రకారం ఆమెపై అఘాయిత్యం చేయబోయాడు. ఆమె చాకచక్యంగా తప్పించుకొని అక్కడి నుంచి తప్పించుకుంది. వెంటనే మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Bus Driver Rape Attempt on Female Conductor

 

 

 

The post మహిళా కండక్టర్ పై తాత్కాలిక డ్రైవర్ అత్యాచారయత్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: