రూ.1.30 కోట్ల నగదు పట్టివేత

హర్యానా : కారులో తరలిస్తున్న రూ.1.30 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురుగ్రామ్ లో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ నెల 21న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన తరువాత భారీ మొత్తంలో నగదు పట్టుబడడం ఇదే తొలిసారి అని పోలీసులు తెలిపారు. ఢిల్లీకి చెందిన దివేశ్ ఈ నగదును అక్రమంగా తరలిస్తూ పట్టబడ్డాడు. ఎన్నికల సమయంలో ప్రజలను ప్రలోభ పెట్టేందుకే ఈ డబ్బును తరలిస్తున్నట్టు పోలీసు […] The post రూ.1.30 కోట్ల నగదు పట్టివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హర్యానా : కారులో తరలిస్తున్న రూ.1.30 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురుగ్రామ్ లో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ నెల 21న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన తరువాత భారీ మొత్తంలో నగదు పట్టుబడడం ఇదే తొలిసారి అని పోలీసులు తెలిపారు. ఢిల్లీకి చెందిన దివేశ్ ఈ నగదును అక్రమంగా తరలిస్తూ పట్టబడ్డాడు. ఎన్నికల సమయంలో ప్రజలను ప్రలోభ పెట్టేందుకే ఈ డబ్బును తరలిస్తున్నట్టు పోలీసు విచారణలో తేలింది. దివేశ్ ను అరెస్టు చేసి, కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Rs.1.30 crore Money Seized In Gurugram At Haryana

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రూ.1.30 కోట్ల నగదు పట్టివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: