పోలీసు వాహనం ఢీకొని వ్యక్తి మృతి

హైదరాబాద్‌: పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొని ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన గురువారం ఉప్పల్ లో జరిగింది.  రోడ్డు దాటుతుండగా చందర్ రావు అనే వ్యక్తిని పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొంది. ఈ క్రమంలో చందర్ రావు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో చికిత్స కోసం చందర్ రావును గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చందర్ రావు శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడు చందర్ రావు కర్మన్‌ఘాట్‌ శుభోదయ కాలనీకి చెందిన  వ్యక్తిని […] The post పోలీసు వాహనం ఢీకొని వ్యక్తి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌: పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొని ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన గురువారం ఉప్పల్ లో జరిగింది.  రోడ్డు దాటుతుండగా చందర్ రావు అనే వ్యక్తిని పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొంది. ఈ క్రమంలో చందర్ రావు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో చికిత్స కోసం చందర్ రావును గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చందర్ రావు శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడు చందర్ రావు కర్మన్‌ఘాట్‌ శుభోదయ కాలనీకి చెందిన  వ్యక్తిని అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Man Dead In Road Accident At Uppal In Hyderabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పోలీసు వాహనం ఢీకొని వ్యక్తి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.