పిడుగుపాటుతో ఇద్దరు మహిళలు మృతి

మహబూబ్‌నగర్‌ : నవాబ్ పేట మండలం బొంగరంపల్లిలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మహిళలు చనిపోయారు. బొంగరంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ (32), వెంకటమ్మ(38)లు పొలంలో పని చేస్తున్న సమయంలో భారీ వర్షం వచ్చింది. ఈ క్రమంలో పిడుగు పడి వారు చనిపోయారు. దీంతో బొంగరంపల్లి గ్రామంలో విషాదం అలుముకుంది. లక్ష్మమ్మ, వెంకటమ్మ కుటుంబాలను ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పోస్టుమార్టం కోసం లక్ష్మమ్మ, వెంకటమ్మ మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు […] The post పిడుగుపాటుతో ఇద్దరు మహిళలు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మహబూబ్‌నగర్‌ : నవాబ్ పేట మండలం బొంగరంపల్లిలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మహిళలు చనిపోయారు. బొంగరంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ (32), వెంకటమ్మ(38)లు పొలంలో పని చేస్తున్న సమయంలో భారీ వర్షం వచ్చింది. ఈ క్రమంలో పిడుగు పడి వారు చనిపోయారు. దీంతో బొంగరంపల్లి గ్రామంలో విషాదం అలుముకుంది. లక్ష్మమ్మ, వెంకటమ్మ కుటుంబాలను ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పోస్టుమార్టం కోసం లక్ష్మమ్మ, వెంకటమ్మ మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Two Women Dead With Thunderbolt In Mahabubnagar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పిడుగుపాటుతో ఇద్దరు మహిళలు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: