చెట్లు నరకబోతుంటే మెడను చుట్టేసిన కొండచిలువ (వైరల్)

కేరళ: తిరువనంతపురం నగర శివారులో ఓ కార్మికుడి మెడకు కొండ చిలువ చుట్టుకుంది. ఓ బిల్డింగ్ నిర్మాణం కోసం అడ్డుగా ఉన్న చెట్లను నరికేస్తుండగా అక్కడే ఉన్న భారీ కొండ చిలువ కార్మికుడిపైకి ఎగబడి మెడకు చుట్టుకుంది. ఉక్కిరిబిక్కిరి అవుతున్న గమనించిన తోటి కార్మికులు అతి కష్టం మీద రక్షించారు. అనంతరం ఆ కొండ చిలువను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని భువనచంద్రన్ నాయర్ (58)గా గుర్తించారు. ఈ సంఘటన మంగళవారం […] The post చెట్లు నరకబోతుంటే మెడను చుట్టేసిన కొండచిలువ (వైరల్) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కేరళ: తిరువనంతపురం నగర శివారులో ఓ కార్మికుడి మెడకు కొండ చిలువ చుట్టుకుంది. ఓ బిల్డింగ్ నిర్మాణం కోసం అడ్డుగా ఉన్న చెట్లను నరికేస్తుండగా అక్కడే ఉన్న భారీ కొండ చిలువ కార్మికుడిపైకి ఎగబడి మెడకు చుట్టుకుంది. ఉక్కిరిబిక్కిరి అవుతున్న గమనించిన తోటి కార్మికులు అతి కష్టం మీద రక్షించారు. అనంతరం ఆ కొండ చిలువను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని భువనచంద్రన్ నాయర్ (58)గా గుర్తించారు. ఈ సంఘటన మంగళవారం నెయ్యార్ ఆనకట్ట సమీపంలోని స్థానిక కళాశాలలో చోటుచేసుకుంది. ఈ సంఘటన మొత్తం అక్కడి కెమెరాలో రికార్డు అయింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

man was rescued from a python in Thiruvananthapuram

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చెట్లు నరకబోతుంటే మెడను చుట్టేసిన కొండచిలువ (వైరల్) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: