వ్యాయామ ఉపాధ్యాయుడి హత్య

పశ్చిమగోదావరి : ఓ వ్యాయామ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఏలూరు మినీ బైపాస్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. నాగరాజు అనే వ్యాయామ ఉపాధ్యాయుడిని దుండగులు కత్తితో పొడిచి చంపారు. అనంతరం 15కాసుల బంగారం, రూ.2 లక్షలను చోరీ చేశారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. శవ పరీక్ష కోసం నాగరాజు మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Exercise Teacher Murder […] The post వ్యాయామ ఉపాధ్యాయుడి హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పశ్చిమగోదావరి : ఓ వ్యాయామ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఏలూరు మినీ బైపాస్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. నాగరాజు అనే వ్యాయామ ఉపాధ్యాయుడిని దుండగులు కత్తితో పొడిచి చంపారు. అనంతరం 15కాసుల బంగారం, రూ.2 లక్షలను చోరీ చేశారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. శవ పరీక్ష కోసం నాగరాజు మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Exercise Teacher Murder In Eluru At West Godavari

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వ్యాయామ ఉపాధ్యాయుడి హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: