సౌదీలో రోడ్డు ప్ర‌మాదం: 35 మంది మృతి

మ‌దీనా: సౌదీ అరేబియాలోని మ‌దీనా స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభవించింది. ఓ యాత్రికుల బస్సు పొక్లెయినర్ ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో 35 మంది అక్కడికక్కడే మృతి చెందగా…  మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సౌదీ అరేబియాలోని మ‌క్కా నుంచి మ‌దీనా వెళ్లే హిజ్రా రోడ్డులో ఈ ప్ర‌మాదం జ‌రిగిందని బాధితులు తెలిపారు. ప్ర‌మాదంలో చనిపోయిన వారిలో ఆసియా, అర‌బ్ దేశాల యాత్రికులు ఉన్న‌ట్లు సమాచారం. 35 […] The post సౌదీలో రోడ్డు ప్ర‌మాదం: 35 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మ‌దీనా: సౌదీ అరేబియాలోని మ‌దీనా స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభవించింది. ఓ యాత్రికుల బస్సు పొక్లెయినర్ ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో 35 మంది అక్కడికక్కడే మృతి చెందగా…  మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సౌదీ అరేబియాలోని మ‌క్కా నుంచి మ‌దీనా వెళ్లే హిజ్రా రోడ్డులో ఈ ప్ర‌మాదం జ‌రిగిందని బాధితులు తెలిపారు. ప్ర‌మాదంలో చనిపోయిన వారిలో ఆసియా, అర‌బ్ దేశాల యాత్రికులు ఉన్న‌ట్లు సమాచారం.

35 killed in bus collision in saudi arabia

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సౌదీలో రోడ్డు ప్ర‌మాదం: 35 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.