వ్యోమగాముల కోసం కొత్త ప్రోటోటైప్ సూట్లు

  వాషింగ్టన్: భవిష్యత్ చంద్రయాత్రకు వెళ్లే వ్యోమగాముల కోసం నాసా రెండు కొత్త సూట్లు రూపొందించి మంగళవారం ప్రదర్శించింది. 2024 నాటికి చంద్రునిపై వ్యోమగాములు దిగి నడవాలన్నది నాసా లక్ష్యం. అందుకు తగ్గట్టు ఈ సూట్లును ధరించి వ్యోమగాములు శాస్త్రవేత్తల మాదిరిగా పరిశోధనలు సాగించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాషింగ్టన్ నాసా ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్‌లో మంగళవారం స్టేజిపై ఇద్దరు నాసా ఇంజినీర్లు ఈ సూట్లను ధరించి విద్యార్థులు, పాత్రికేయుల ముందు ప్రదర్శన జరిపారు. ఇవి 40 ఏళ్ల […] The post వ్యోమగాముల కోసం కొత్త ప్రోటోటైప్ సూట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వాషింగ్టన్: భవిష్యత్ చంద్రయాత్రకు వెళ్లే వ్యోమగాముల కోసం నాసా రెండు కొత్త సూట్లు రూపొందించి మంగళవారం ప్రదర్శించింది. 2024 నాటికి చంద్రునిపై వ్యోమగాములు దిగి నడవాలన్నది నాసా లక్ష్యం. అందుకు తగ్గట్టు ఈ సూట్లును ధరించి వ్యోమగాములు శాస్త్రవేత్తల మాదిరిగా పరిశోధనలు సాగించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాషింగ్టన్ నాసా ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్‌లో మంగళవారం స్టేజిపై ఇద్దరు నాసా ఇంజినీర్లు ఈ సూట్లను ధరించి విద్యార్థులు, పాత్రికేయుల ముందు ప్రదర్శన జరిపారు. ఇవి 40 ఏళ్ల తరువాత మొట్టమొదటిసారి తయారు చేసి న ప్రోటోటైప్ దుస్తులని, హౌస్టన్‌లో ప్రయోగశాలలో దీని ప్రాణాధార వ్యవస్థ ఉంటుందని, వీటిని ధరించిన వ్యోమగాములు శాస్త్రవేత్తల్లా పరిశోధనలు సాగించాలన్నదే తమ లక్షమని నాసా స్పేస్ సూట్ డిజైన్ ఆఫీస్ మేనేజర్ క్రిస్ హేన్సెన్ చెప్పారు.

NASA unveils new spacesuit prototypes for missions

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వ్యోమగాముల కోసం కొత్త ప్రోటోటైప్ సూట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.