తెలంగాణలో అదానీ సోలార్ రిటైల్ పంపిణీ వ్యాపారం

  హైదరాబాద్ : అదానీ గ్రూప్ సౌర ఉత్పాదక విభాగం అదానీ సోలార్ తెలంగాణలో రిటైల్ పంపిణీ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ప్రాంతానికి అధికారిక చానల్ భాగస్వాములుగా యాంప్లిఫైమార్ట్. విస్తరణలో భాగంగా భారతదేశంలో సౌర ఫలకాల పంపిణీ కోసం అదానీ సోలార్ 500 పట్టణాలకు చేరుకుంది. పునరుత్పాదక ఇంధన రంగానికి చురుకుగా తోడ్పడటం కొనసాగుతున్నందున ఇది అదానీ సంస్థ ఎంతో దోహదం చేయనుంది. దక్షిణ భారత పునరుత్పాదక ఇంధన మార్కెట్లో వేగంగా పెట్టుబడి దీని ఉద్దేశ్యం. […] The post తెలంగాణలో అదానీ సోలార్ రిటైల్ పంపిణీ వ్యాపారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : అదానీ గ్రూప్ సౌర ఉత్పాదక విభాగం అదానీ సోలార్ తెలంగాణలో రిటైల్ పంపిణీ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ప్రాంతానికి అధికారిక చానల్ భాగస్వాములుగా యాంప్లిఫైమార్ట్. విస్తరణలో భాగంగా భారతదేశంలో సౌర ఫలకాల పంపిణీ కోసం అదానీ సోలార్ 500 పట్టణాలకు చేరుకుంది. పునరుత్పాదక ఇంధన రంగానికి చురుకుగా తోడ్పడటం కొనసాగుతున్నందున ఇది అదానీ సంస్థ ఎంతో దోహదం చేయనుంది. దక్షిణ భారత పునరుత్పాదక ఇంధన మార్కెట్లో వేగంగా పెట్టుబడి దీని ఉద్దేశ్యం.

ఈ భాగస్వామ్యం తెలంగాణలోని వినియోగదారులకు లేదా వాణిజ్య సంస్థలు, ఇళ్ళు, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, కమ్యూనిటీ హాల్‌లను ఆర్థిక రేటుతో స్థిరమైన సౌర విద్యుత్ పరిష్కారాలకు మార్చడానికి ఒక అడుగు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడులో రిటైల్ ఛానల్ భాగస్వాములను ప్రకటించిన అదానీ సోలార్ దేశవ్యాప్తంగా రిటైల్ ఉనికిని వేగంగా విస్తరిస్తోంది. అదానీ సోలార్ సిఇఒ రమేష్ నాయర్ మాట్లాడుతూ రిటైల్ పంపిణీ స్థలంలో యాంప్లిఫైమార్ట్‌తో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు.

Adani Solar retail distribution business in Telangana

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తెలంగాణలో అదానీ సోలార్ రిటైల్ పంపిణీ వ్యాపారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: