పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగి బాలుడు మృతి

  మంచిర్యాల : బెల్లంపల్లి మండలం పెరికపల్లి గ్రామంలో సోమవారం రాత్రి విషాదసంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బానోజు తిరుపతి పొలం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కూల్‌డ్రింక్‌బాటిల్‌లో పురుగుల మందు కలిపి పెట్టి ఉంచగా కూల్‌డ్రింక్ అని భావించిన తిరుపతి తన ఇంట్లో తీసుకెళ్ళి పెట్టాడు. అతని కూతురు, కుమారుడు ఈవిషయం తెలియక కూల్‌డ్రింక్ అని భావించి వారి త్రాగినట్లు తండ్రి తెలిపారు. కూల్‌డ్రింక్ తాగిన వెంటనే కుమారుడు అరుణ్ (2) మృతి చెందగా […] The post పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగి బాలుడు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మంచిర్యాల : బెల్లంపల్లి మండలం పెరికపల్లి గ్రామంలో సోమవారం రాత్రి విషాదసంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బానోజు తిరుపతి పొలం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కూల్‌డ్రింక్‌బాటిల్‌లో పురుగుల మందు కలిపి పెట్టి ఉంచగా కూల్‌డ్రింక్ అని భావించిన తిరుపతి తన ఇంట్లో తీసుకెళ్ళి పెట్టాడు. అతని కూతురు, కుమారుడు ఈవిషయం తెలియక కూల్‌డ్రింక్ అని భావించి వారి త్రాగినట్లు తండ్రి తెలిపారు. కూల్‌డ్రింక్ తాగిన వెంటనే కుమారుడు అరుణ్ (2) మృతి చెందగా కూతురు అయిష్ పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమెను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు పాప పరిస్థితి విషమించిందని తెలిపి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తాళ్లగురిజాల ఎస్‌ఐ కిరణ్‌కుమార్ కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేపట్టారు.

 

Boy died by drinking Poison Cool Drink

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగి బాలుడు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: