‘మేజర్’ కోసం సిద్ధమవుతున్న అడివి శేష్

హైదరాబాద్ : టాలీవుడ్ విలక్షణ నటుడు అడివి శేష్ ‘మేజర్’ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. 26/11 ముంబయి దాడుల్లో చనిపోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ‘మేజర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ విభిన్నమైన లుక్ లో కనిపిస్తారట. ఈ పాత్ర కోసం ఆయన పది కిలోల బరువు తగ్గనున్నాడని, ఈ క్రమంలో ఆయన జిమ్ లో తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తూ, డైట్ పాటిస్తున్నారని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. సోనీ […] The post ‘మేజర్’ కోసం సిద్ధమవుతున్న అడివి శేష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : టాలీవుడ్ విలక్షణ నటుడు అడివి శేష్ ‘మేజర్’ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. 26/11 ముంబయి దాడుల్లో చనిపోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ‘మేజర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ విభిన్నమైన లుక్ లో కనిపిస్తారట. ఈ పాత్ర కోసం ఆయన పది కిలోల బరువు తగ్గనున్నాడని, ఈ క్రమంలో ఆయన జిమ్ లో తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తూ, డైట్ పాటిస్తున్నారని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. సోనీ పిక్చర్స్ నిర్మాణ సారథ్యంలో వస్తున్న ‘మేజర్’ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా అడివి శేష్ నటించిన ‘గూఢచారి’, ‘ఎవరు’ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. విభిన్నమైన కథలను ఎంచుకుని ఆయన ముందుకు సాగుతుండడంతోనే విజయాలు వరిస్తున్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Actor Adivi Sesh Preparing For Major Film

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘మేజర్’ కోసం సిద్ధమవుతున్న అడివి శేష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: