మెరిసిన బ్యూటీ

  అందాల తార లక్ష్మీ రాయ్ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో సందడి చేస్తూ ఉంటుంది. తరచుగా గ్లామర్ ఫొటోలను పోస్ట్ చేస్తూ యూత్‌ను మురిపిస్తోంది ఈ భామ. బికినీల్లో ఈ భామ దర్శనమిస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది. తాజాగా మరోసారి లక్ష్మీరాయ్ సోషల్ మీడియాలో ఓ బికినీ ఫోటో పోస్ట్ చేసింది. బ్లాక్ హాట్ టూ పీస్ బికినీ అది. ఈ బికినీలో ఈ బ్యూటీ అందాలు హైలైట్‌గా నిలిచాయి. బ్యాక్‌గ్రౌండ్‌లోని పచ్చదనం, దూరంగా కనిపిస్తున్న […] The post మెరిసిన బ్యూటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అందాల తార లక్ష్మీ రాయ్ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో సందడి చేస్తూ ఉంటుంది. తరచుగా గ్లామర్ ఫొటోలను పోస్ట్ చేస్తూ యూత్‌ను మురిపిస్తోంది ఈ భామ. బికినీల్లో ఈ భామ దర్శనమిస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది. తాజాగా మరోసారి లక్ష్మీరాయ్ సోషల్ మీడియాలో ఓ బికినీ ఫోటో పోస్ట్ చేసింది. బ్లాక్ హాట్ టూ పీస్ బికినీ అది. ఈ బికినీలో ఈ బ్యూటీ అందాలు హైలైట్‌గా నిలిచాయి. బ్యాక్‌గ్రౌండ్‌లోని పచ్చదనం, దూరంగా కనిపిస్తున్న కొండల కింద జలజలా పారుతున్న నీరు ఆకట్టుకున్నాయి. ఇక కళ్లకు మ్యాచింగ్ గాగుల్స్ ధరించి టేబుల్‌పై కూర్చొని ఉంది లక్ష్మీరాయ్. గ్రే కలర్ ఉంగరాల జుట్టుతో ఈ బ్యూటీ మెరిసిపోతోంది.

Laxmi Roy is buzzing with hot photos on social media

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మెరిసిన బ్యూటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: