నాగశౌర్య కొత్త సినిమా షురూ

హైదరాబాద్ : టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కొత్త సినిమా సోమవారం ప్రారంభమైంది. నారాయణదాస్ నారంగ్, శరత్ మరార్, రామ్మోహన్ లు సంయక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరో నాగశౌర్య నటిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు స్విచ్చాన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ కొట్టాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. నాగశౌర్య నటించిన ‘ఛలో’ సినిమా మంచి విజయం సాధించింది. […] The post నాగశౌర్య కొత్త సినిమా షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కొత్త సినిమా సోమవారం ప్రారంభమైంది. నారాయణదాస్ నారంగ్, శరత్ మరార్, రామ్మోహన్ లు సంయక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరో నాగశౌర్య నటిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు స్విచ్చాన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ కొట్టాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. నాగశౌర్య నటించిన ‘ఛలో’ సినిమా మంచి విజయం సాధించింది. అనంతరం ఆయన నటించిన సినిమాలు ఏవీ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో నాగశౌర్య కథల ఎంపికలో ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు. కొన్ని సినిమాలను తన సొంత బ్యానర్ లో నిర్మిస్తూ, నటిస్తూ వేరే బ్యానర్లలో కూడా ఆయన నటిస్తున్నారు.

Tollywood Hero Naga Shourya New Film Launch

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నాగశౌర్య కొత్త సినిమా షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: