బస్సును ఢీకొట్టిన కారు: నలుగురు మృతి

  అహ్మదాబాద్: గుజరాత్‌లోని ఖేడా జిల్లా గల్టేశ్వర్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు- బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మూల మలువు వద్ద కారు అతి వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టిందని స్థానిక ఎస్‌పి దివ్య మిశ్రా తెలిపారు. మరోక వాహనాన్ని ఓవర్ టెక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు […] The post బస్సును ఢీకొట్టిన కారు: నలుగురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అహ్మదాబాద్: గుజరాత్‌లోని ఖేడా జిల్లా గల్టేశ్వర్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు- బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మూల మలువు వద్ద కారు అతి వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టిందని స్థానిక ఎస్‌పి దివ్య మిశ్రా తెలిపారు. మరోక వాహనాన్ని ఓవర్ టెక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. కారు డ్రైవర్ తప్పిదంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతులు రశిక్ చందులా పటేల్(75), అర్వింద్ విట్టల్ పటేల్(70), ఘ్యాన్‌శ్యామ్ నాగిందాస్ పటేల్(82), సురేష్ దల్‌సుఖ్ పటేల్(72)గా గుర్తించారు.

 

Four Members Dead in Car Rammed into Bus

The post బస్సును ఢీకొట్టిన కారు: నలుగురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: