పేలిన గ్యాస్ సిలిండర్ : 10 మంది దుర్మరణం

లక్నో : మావూ జిల్లా మొహ్మదాబాద్ పరిధిలోని వలీద్‌పూర్ లో పెను విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో పది మంది చనిపోయారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై యుపి […] The post పేలిన గ్యాస్ సిలిండర్ : 10 మంది దుర్మరణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లక్నో : మావూ జిల్లా మొహ్మదాబాద్ పరిధిలోని వలీద్‌పూర్ లో పెను విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో పది మంది చనిపోయారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

10 People Dead With Exploded Gas Cylinder In UP

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పేలిన గ్యాస్ సిలిండర్ : 10 మంది దుర్మరణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: