అర్ష మొలలకు చికిత్స చేస్తానని చెప్పి అత్యాచారం

    ముంబయి: మహారాష్ట్రలోని మెగ్వాడి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ష మొలలకు చికిత్స చేస్తానని చెప్పి మహిళపై అత్యాచారం  చేసిన వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వన్షరాజ్ ద్వివేదీ (57) అనే వైద్యుడు జోగేశ్వరీలో నివసించేవాడు. . 2015లో 27 ఏళ్ల మహిళ పైల్స్ వ్యాధితో బాధపడుతూ ద్వివేదీ వద్దకు వెళ్లింది. డాక్టరు ఆమెకు ఇంజెక్షన్ ఇవ్వగానే నిద్రలోకి జారుకుంది. స్పృహలేని ఆమెపై డాక్టర్ అత్యాచారం చేశాడు. కొన్ని రోజుల […] The post అర్ష మొలలకు చికిత్స చేస్తానని చెప్పి అత్యాచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

ముంబయి: మహారాష్ట్రలోని మెగ్వాడి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ష మొలలకు చికిత్స చేస్తానని చెప్పి మహిళపై అత్యాచారం  చేసిన వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వన్షరాజ్ ద్వివేదీ (57) అనే వైద్యుడు జోగేశ్వరీలో నివసించేవాడు. . 2015లో 27 ఏళ్ల మహిళ పైల్స్ వ్యాధితో బాధపడుతూ ద్వివేదీ వద్దకు వెళ్లింది. డాక్టరు ఆమెకు ఇంజెక్షన్ ఇవ్వగానే నిద్రలోకి జారుకుంది. స్పృహలేని ఆమెపై డాక్టర్ అత్యాచారం చేశాడు. కొన్ని రోజుల తరువాత రేప్ కు సంబంధించిన వీడియోను వైద్యుడు ఆమె సెల్‌ఫోన్‌కు పంపించాడు. వైద్యుడి వద్దకు ఆమె వెళ్లి ప్రశ్నించిడంతో విషయం బయటకు చెప్పితే చంపేస్తానని బెదిరించాడు. 2018లో తనతో వివాహేతర సంబంధం పెట్టుకొవాలని లేకపోతే వీడియోను సోషల్ మీడియాలో పెడుతానని వైద్యుడు ఆమెను బెదిరించిన కూడా తిరస్కరించింది. 2019 ఆక్టోబర్ 3న ఆ వైద్యుడు ఆమె భర్తకు వీడియోను పంపించాడు. దీంతో భార్య సహాయంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో భర్త ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి వైద్యుడిని అరెస్టు చేశారు.

 

Doctor Rape on Patient in Maharashtra

The post అర్ష మొలలకు చికిత్స చేస్తానని చెప్పి అత్యాచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: