నిజామాబాద్ జిల్లాలో సంఘబహిష్కరణ

  మాక్లూర్ : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని బొంకన్‌పల్లి గ్రామానికి చెందిన ఒక కులం వారిని ఆదివారంనాడు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సంఘ బహిష్కరణకు గురి చేశారు. కల్లు అమ్మితే గ్రామానికి రూ.లు 1లక్ష80వేలు ఇవ్వాలని కమిటీ తమను డిమాండ్ చేసిందని, అంత మొత్తంలో ఇవ్వలేమనడంతో వెలివేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామాభివృద్ధ్ది కమిటీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ న్యాయం జరగకపోతే కలెక్టర్, సిపికి ఫిర్యాదు చేస్తామన్నారు. Social eviction […] The post నిజామాబాద్ జిల్లాలో సంఘబహిష్కరణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మాక్లూర్ : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని బొంకన్‌పల్లి గ్రామానికి చెందిన ఒక కులం వారిని ఆదివారంనాడు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సంఘ బహిష్కరణకు గురి చేశారు. కల్లు అమ్మితే గ్రామానికి రూ.లు 1లక్ష80వేలు ఇవ్వాలని కమిటీ తమను డిమాండ్ చేసిందని, అంత మొత్తంలో ఇవ్వలేమనడంతో వెలివేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామాభివృద్ధ్ది కమిటీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ న్యాయం జరగకపోతే కలెక్టర్, సిపికి ఫిర్యాదు చేస్తామన్నారు.

Social eviction in Nizamabad district

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నిజామాబాద్ జిల్లాలో సంఘబహిష్కరణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: