ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి…

  ఖమ్మం: ఒంటిపై పెట్రోలుతో నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన జిల్లా డిపో ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం మృతి చెందారు. కంచన్‌బాగ్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఆస్పత్రి ఎదుట ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్‌టిసి సమ్మె ప్రారంభమై ఎనిమిది రోజులు గడుస్తున్నా ఓ కొలిక్కి రాకపోవడంతో ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి శనివారం సాయంత్రం నాలుగు […] The post ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఖమ్మం: ఒంటిపై పెట్రోలుతో నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన జిల్లా డిపో ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం మృతి చెందారు. కంచన్‌బాగ్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఆస్పత్రి ఎదుట ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్‌టిసి సమ్మె ప్రారంభమై ఎనిమిది రోజులు గడుస్తున్నా ఓ కొలిక్కి రాకపోవడంతో ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి శనివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో బస్‌డిపో వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే.

TS RTC Strike: RTC Driver dies in Apollo Hospital 

The post ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: