పురుషుల్లో వీర్య కణాలు పెరగాలంటే…

హైదరాబాద్: టమాలు తినడం వల్ల మగవారిలో వీర్యకణాల ఉత్పత్తి పెరిగే అవశాశం మెండుగా ఉందని తాజా ఆధ్యయనంలో వెల్లడైంది. బ్రిటన్ లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పండిన టమాటలను ఉడికించి దాని ద్వారా వచ్చిన లాక్టోలైకోపిన్ అనే సమ్మేళనాన్ని సేకరించారు. దాన్ని 19-30 ఏండ్ల మధ్య వయసున్న అరవై మందికి 12 వారాల పాటు తాగించారు. అనంతరం వారి వీర్యాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. 40 శాతం చలించే వీర్య కణాలు పెరిగాయని గుర్తించారు. అయితే నేటి యాంత్రిక […] The post పురుషుల్లో వీర్య కణాలు పెరగాలంటే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: టమాలు తినడం వల్ల మగవారిలో వీర్యకణాల ఉత్పత్తి పెరిగే అవశాశం మెండుగా ఉందని తాజా ఆధ్యయనంలో వెల్లడైంది. బ్రిటన్ లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పండిన టమాటలను ఉడికించి దాని ద్వారా వచ్చిన లాక్టోలైకోపిన్ అనే సమ్మేళనాన్ని సేకరించారు. దాన్ని 19-30 ఏండ్ల మధ్య వయసున్న అరవై మందికి 12 వారాల పాటు తాగించారు. అనంతరం వారి వీర్యాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. 40 శాతం చలించే వీర్య కణాలు పెరిగాయని గుర్తించారు. అయితే నేటి యాంత్రిక యుగంలో పని భారం, ఒత్తిడి కారణంగా సరిగ్గా యువత ఆహారం తీసుకోవడం లేదు. దీంతో పిజ్జా బర్గర్ లపై ఆధార పడుతున్నారు. ఇలా సమయానికి తినకపోవడంతో పురుషుల్లో అనేక ఇబ్బందులు తలెత్తున్నాయి.

Growth of sperm cells with tomato

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పురుషుల్లో వీర్య కణాలు పెరగాలంటే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: