ఫ్యామిలీతో ఎంజాయ్

సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యతనిస్తారో తెలిసిందే. తరచుగా తన కుటుంబంతో కలిసి ఈ స్టార్‌హీరో హాలిడే టూర్‌కు వెళ్తుంటారు. ఈసారి దసరా సెలవుల సందర్భంగా మహేష్ తన కుటుంబంతో కలిసి హాలిడే టూర్‌కు వెళ్లారు. కుటుంబ సమేతంగా భూతల స్వర్గం స్విట్జర్లాండ్‌కి వెళ్లారు. అక్కడ అందమైన ప్రాంతాల్లో మహేష్, నమ్రత, గౌతమ్, సితారలు జాలీ ట్రిప్‌ని ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మహేష్ తన ఫ్యామిలీ ఫొటోను సోషల్ […] The post ఫ్యామిలీతో ఎంజాయ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యతనిస్తారో తెలిసిందే. తరచుగా తన కుటుంబంతో కలిసి ఈ స్టార్‌హీరో హాలిడే టూర్‌కు వెళ్తుంటారు. ఈసారి దసరా సెలవుల సందర్భంగా మహేష్ తన కుటుంబంతో కలిసి హాలిడే టూర్‌కు వెళ్లారు. కుటుంబ సమేతంగా భూతల స్వర్గం స్విట్జర్లాండ్‌కి వెళ్లారు. అక్కడ అందమైన ప్రాంతాల్లో మహేష్, నమ్రత, గౌతమ్, సితారలు జాలీ ట్రిప్‌ని ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మహేష్ తన ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో మహేష్‌బాబు, గౌతమ్ సూటులో మెరవగా… నమ్రత ట్రెడిషనల్ లుక్ లో కనిపించారు. ఇక సితార ఫ్రాకులో ఎంతో క్యూట్‌గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.

Mahesh babu family holiday trip photos viral

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఫ్యామిలీతో ఎంజాయ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: