ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య

  కోల్ కతా: రాష్ట్రంలోని ముర్షీదాబాద్ జిల్లా జియాగంజ్ ఏరియాలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురిని గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి హత్య చేశారు. మంగళవారం స్థానికులు వచ్చి చూసేవరకు ఈ హత్య గురించి ఎవరికీ తెలియదు. విజయదశమి రోజున వీరు పూజా పెండాల్ వద్ద కనిపించక పోవడంతో స్థానికులు వారి ఇంటికెళ్లి చూడగా లోపల తలుపు గడియపెట్టి ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు వచ్చి రక్తపు మడుగులో పడి ఉన్న శవాలను చూశారు. […] The post ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కోల్ కతా: రాష్ట్రంలోని ముర్షీదాబాద్ జిల్లా జియాగంజ్ ఏరియాలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురిని గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి హత్య చేశారు. మంగళవారం స్థానికులు వచ్చి చూసేవరకు ఈ హత్య గురించి ఎవరికీ తెలియదు. విజయదశమి రోజున వీరు పూజా పెండాల్ వద్ద కనిపించక పోవడంతో స్థానికులు వారి ఇంటికెళ్లి చూడగా లోపల తలుపు గడియపెట్టి ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు వచ్చి రక్తపు మడుగులో పడి ఉన్న శవాలను చూశారు. మృతులు బొంధు గోపాల్ పాల్(35) ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు, అతని భార్య బ్యూటీ, కుమారుడు అంగన్‌గా పోలీసులు గుర్తించారు. పాల్ కుటుంబం జియాగంజ్‌లో గత ఆరేళ్ల నుంచి నివాసం ఉంటోంది.

3 Family Members Killed in Murshidabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: